Tuesday, July 15, 2025
E-PAPER
Homeజాతీయంహిందూత్వ శక్తుల సాంస్కృతిక విధ్వంసం

హిందూత్వ శక్తుల సాంస్కృతిక విధ్వంసం

- Advertisement -

– ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలి
– రచయితలు, కళాకారులు నాయకత్వం వహించాలి
– తమిళనాడు ప్రోగ్రెస్సివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌
వార్షికోత్సవ సమావేశంలో ఎం.ఎ బేబీ పిలుపు
చెన్నై :
తమిళనాడు ప్రోగ్రెస్సివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో నిర్వహిం చిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ పాల్గొ న్నారు. అక్కడికి వచ్చిన రచయితలు, కళా కారు లను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ఈ దేశ వైవిధ్య సంస్కృతిని దెబ్బతీస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని హిందూత్వ (మిత వాద) మౌలిక శక్తుల సాంస్కృతిక దండ యాత్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఇందుకు నాయకత్వం వహించాలని వారికి ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమంలో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు సు.వెంకటేశన్‌, అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -