Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -