- Advertisement -
నవతెలంగాణ- వలిగొండ రూరల్
వలిగొండ మండల నూతన తహశీల్దార్ గా దశరథ నాయక్ మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. బదిలీలలో భాగంగా చండూర్ మండలం నుండి బదిలీ అయి ఇక్కడికి వచ్చానని, ఇక్కడ రైతుల భూసమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ఎవరైన సమస్యలపై మధ్యవర్తులతో కాకుండా నేరుగా తహశీల్దార్ ను కలువ వచ్చు అని ఆయన అన్నారు.
- Advertisement -