Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రారంభమైన దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన..

ప్రారంభమైన దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో శ్రీ హనుమత్సహిత  రాజరాజేశ్వరి పంచాయతన దేవాలయంలో ఈ నెల ఆదివారం నుంచి 12 వరకు శ్రీదత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడారు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హనుమత్ వాహనముల ఉత్సవాలు, మధ్యాహ్నం నుంచి రాత్రి 8 వరకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, చుట్టూ ప్రక్కల గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -