Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుమార్తె జన్మదినం.. చిన్నారులకు ఆటవస్తుల పంపిణీ 

కుమార్తె జన్మదినం.. చిన్నారులకు ఆటవస్తుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని చౌదర్ పల్లికి చెందిన చుక్క సుస్మిత- ప్రశాంత్ దంపతుల కుమార్తె ‘ లోక్షిత’ 4 వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారి తల్లిదండ్రులు మంగళవారం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజు గౌడ్ చేతుల మీదుగా ఆటవస్తుల ను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారికి కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను సర్పంచ్ నాగరాజు గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -