- Advertisement -
నవతెలంగాణ పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో డీసీఎం బోల్తా తృటిలో తప్పిన ప్రాణాపాయం పలువురికి గాయాలు. డీసీఎం వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



