Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గుర్తు తెలియని వ్యక్తి మృతి 

గుర్తు తెలియని వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
గురువారం కామారెడ్డి కొత్త బస్టాండ్ ఇన్ గేట్ షెటర్స్ వద్ద ఒక వ్యక్తి శవము ఉంది. సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ ఎస్సై రాజారం వెళ్లి పరిశీలించారు. మృతుని వయసు 55 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. మృతుని ఒంటిపై టీ షర్టు లోయర్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని కామారెడ్డి జి జి హెచ్ హాస్పిటల్ మార్చురికి పంపడం జరిగిందన్నారు. ఆచూకీ తెలిసినవారు లేదా బంధువులు  ఉన్నచో పి ఎస్ కామారెడ్డి వచ్చి సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img