Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ల అందజేత 

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్  పోర్టల్  ద్వారా సేకరించి బాధితులకు (03) మొబైల్ ఫోన్ లను అందజేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ గురువారం తెలిపారు. ధరణి మల్లయ్యా, కొత్తపల్లి రాజేశ్వర్, రాజేష్ లకు అందజేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -