Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్టార్పాలిన్ కవర్ల అందజేత…

టార్పాలిన్ కవర్ల అందజేత…

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని ఐఏపీ కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు టార్పాలిన్ కవర్లు అందజేసినట్టు మంగళవారం ఏఎంసీ చైర్మన్ పులిక్రిష్ణ తెలిపారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,డైరెక్టర్లు మల్లేశం, పోచయ్య, చంద్రారెడ్డి,నర్సయ్య,కుమార్,రాజు పాల్గొన్నారని అయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -