- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడనికి వచ్చిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆకాష్ కు కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి శాలవా తో సన్మాంచారు. ఈ కార్యక్రమంలో అస్పత్రి డాక్టర్ విజేష్ వసుంధర, ప్రణయ్ ఇమారాన్, ఉద్యోగ విరమణ పొందిన సూపర్ వేజార్ సాయిబాబు, ఏ ఎన్ ఎం లు ఆశ వర్కర్స్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



