- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన గుంటి సడవలి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని శుక్రవారం గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ పరమర్షించి, సానుభూతిని ప్రకటించారు. అనంతరం సన్నబియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



