- Advertisement -
హైదరాబాద్ : భారతదేశ ప్రీమియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ అయినా డిజైన్ డెమోక్రసీ 2025 హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైటెక్స్‌లో సెప్టెంబర్ 5-7 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్న ఈ ప్రదర్శన శుక్రవారం వేడుకగా ప్రారంభమైంది. 120 పైగా బ్రాండ్‌లు, 80 పైగా స్పీకర్లు, 15,000 సందర్శకులు హాజరు కానున్నారని నిర్వాహకులు శైలజా పట్వారీ, పల్లికా శ్రీవాస్తవ్, అర్జున్ రతి తెలిపారు. డిజైన్ డెమోక్రసీ డిజైన్ పర్యావరణ వ్యవస్థలో సంబంధాలను పెంపొందిస్తుందన్నారు.
- Advertisement -