Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులు ప్రారంభం.!

అభివృద్ధి పనులు ప్రారంభం.!

- Advertisement -

నవతెలంగాణ – మలహర్ రావు: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మండలం రుద్రారం గ్రామంలో ఎస్సికాలనిలో  సిఆర్ఆర్ నిధుల నుంచి రూ.8 లక్షల అభివృద్ధి సీసీ రోడ్డు పనులు మంగళవారం ప్రారంభించినట్లుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య తెలిపారు. అడగగానే నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -