- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత కోశారు. బ్రెవిస్ 41 బంతుల్లోనే సెంచరీ బాదారు. మొత్తం 56 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ప్రస్తుతానికి నాటౌట్గా ఉన్నారు. అతడి సునామీ ఇన్నింగ్స్ ధాటికి ప్రొటీస్ 20 ఓవర్లలోనే 218/7 పరుగులు చేసింది.
- Advertisement -