Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జెండాలను ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం...

జెండాలను ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం…

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం గాంధీ చౌక్ నందు ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో నిన్న తొలగించిన జెండాలను తిరిగి ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న వినాయకుని నిమజ్జన సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని మైనార్టీ జెండాలను తొలగించారు, అదేవిధంగా ప్రస్తుతం కూడా మైనార్టీ సోదరులకు వాటిని ఏర్పాటు చేసిన తర్వాతనే ధర్నా నిర్వహిస్తామని పట్టు బట్టారు అయితే ప్రస్తుతం ధర్నా విరమించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులు సముదాయించిన శాంతించడం లేదు ధర్నా కొనసాగుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad