- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గాను ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ఏ. ప్రకాశరావు తెలిపారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుందని, ప్రయాణికులు 9959225929 నంబర్‌కు కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -