Monday, September 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -