- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకాన్ని అమలు చేయుటకు గాను ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ రాజు బుధవారం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులకు ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని, దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ పేపర్ల తో పాటు మూడు సెట్ల కాపీలను తీసుకొని రావాలని సూచించారు.
- Advertisement -