- Advertisement -
- కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులలో అవకతవకులు జరిగినట్లు పట్టణ బాధితులు ప్రజావాణిలో సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబల్ బెడ్ రూమ్ లు కేటాయించారని అధికారులు మరోసారి విచారణ చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
- Advertisement -