Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యోగాతోనే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం 

యోగాతోనే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం 

- Advertisement -

యోగ సాధకులుకు సన్మానం 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

యోగాతోనే క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంధని ఆనందోబ్రహ్మ యోగా శిక్షకుల సంఘం ప్రధాన కార్యదర్శి కోల సైదులు అన్నారు. రాష్ట్రస్థాయి ఆనందోబ్రహ్మ యోగ పోటిలో ప్రతిభ తను వచ్చిన పతాంజలి నిత్య యోగ సాధకులు ఎం రమ, దోమలపల్లి సౌమ్య హన్సిత్, మోక్షితులను ఆదివారం అయిన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిభకు యోగ సాధన శక్తిని క్రమశిక్షణ ఆత్మ నియంత్రణను ప్రతిబింబిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని సూచించారు..ఈ కార్యక్రమంలో దోమలపల్లి నాగయ్య , దుస్స శ్రీనివాస్,  సింగు రాంబాబు టీ వై టి సి కోశాధికారి తవుడోజు పిచ్చయ్య,  గౌరవ ఆచార్య శివ,  ప్రధాన కార్యదర్శి ఎం సరిత, ఎస్ విజయ, పి అరుణ, బి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -