Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలిగోట్ లో నట్టల నివారణ మందు పంపిణీ 

కలిగోట్ లో నట్టల నివారణ మందు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని కలిగొట్ గ్రామంలో గొర్రె మేకలకు బట్టల నివారణ మందు త్రాగించడం జరిగిందని మడల పశు వైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. గ్రామంలోని 2300 గొర్రె మేకలకు నట్టల నివారణ మందు త్రాగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు గొర్రె మేకల పెంపకం దారులు ,గ్రామ ప్రజలు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -