Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్టుల పంపిణీ 

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్టుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
రోటరీ క్లబ్ ఆఫ్  ఆర్మూర్ ఆధ్వర్యంలో గురువారం వేల్పూర్ మండలంలోని పడగల్  ప్రైమరీ పాఠశాలలో 170 విద్యార్థులకు  ఐడి కార్డ్స్, బెల్ట్స్ అందజేసినారు. ఈ సందర్భంగా రోటరీ   అధ్యక్షులు జక్కుల రాధాకిషన్ మాట్లాడుతూ ఎక్కడైతే చాలా అవసరము ఉంటాదో రోటరీ సహాయం చేయడానికి సిద్ధంగా  ఉంటుందని,  ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో రోటరీ ఉపాధ్యక్షులు వన్నెలదేవి రాము,రోటరీ ప్రతినిధి పివిఆర్ శ్రీకాంత్, ప్రాధ నోపాధ్యాయురాలు సరోజ , జలంధర్, ఉపాధ్యాయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad