కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చేందిన 16 మంది లబ్ది దారులకు రూ.5 లక్షల 51 వేల చెక్కులను తుంగతుర్తి శాసనసభ సభ్యుల మండల సామెల్ ఆదేశాల అనుసారం మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీయం సహయనిధి నిరుపేదల వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,బక్కహేమ్ల తండ సర్పంచ్ గుగులోతు కృష్ణా నాయక్ మండల సోషల్ మీడియా కోఆర్డీనేటర్ బొల్క సైదులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడ్ మోహన్ నాయక్, వీరబొయిన వెంకన్న, బొల్క మల్లయ్య, వీరబొయిన యర్రయ్య,గుగులోతు వీరన్న సానబొయిన శంకర్, వేల్పుల నాగయ్య, బొల్క గురప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీయం సహయనిధి చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



