Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ తారకనాథ్ 21 వర్థంతి సందర్బంగా దుస్తుల పంపిణీ..

కామ్రేడ్ తారకనాథ్ 21 వర్థంతి సందర్బంగా దుస్తుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
కామ్రేడ్ తారకనాథ్ 21వ వర్థంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం – జాన్ 20 న బ్యాంక్ సిబ్బంది ఎస్ బి ఐ లోని ప్రతి శాఖలో నిజామాబాద్  రీజియన్ లో నివాళులు అర్పించారు. యూనియన్ డే లో భాగంగా భాగంగా బోధన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మానవత సాధారణలో అనాథ పిల్లలకు  దుస్తులు, లయన్ కంటి ఆస్పత్రి  లో పండ్ల పంపిణి, వివిధశాఖల వారు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ చేశారు. నిజామాబాద్ లో ఉన్న 581 లోని క్లరికల్ సిబ్బంది అందరూ కలిన డిచ్ పల్లిలోని “మానవతా సదన్” -లో ఉన్న అనథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ‘మానవతాసదన్ పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ బోర్డు టెన్నిస్పోర్ట్ బ్యాట్మెంటన్ బ్యాట్స్ స్కేటింగ్ రోప్స్ లను తమవంతుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఐజి ఎస్. ఎంవీ రమేష్, ఎ గురునాథ్, ఎ-జి-ఎస్, టి-శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ టి సునంద, ప్రమోద్ ప్రాంతీయ కార్యదర్శి, ఎస్బిఐ సిబ్బంది, మానవత సాధాన్ కేర్ టేకర్ అంద రమేష్ తో పాటు

తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad