నవతెలంగాణ – కుభీర్
మండలంలోని గోడపూర్ గ్రామానికి చెందిన సిందే పూజ28వేలు సిందే ప్రసాద్ రూ.15వేలు ముఖ్యమంత్రి సహాయ నిది కి దరఖాస్తు చేసుకోవడంతో శనివారం స్థానిక సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి పటేల్ బాధితు లకు చెక్క్ లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలుపక్కాగా అందేలా చూస్తామని అన్నారు. అదే విదంగా గ్రామ అభివృద్ధికి తను ఎల్లవేళలా కృషి చేస్తానని సూచించారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో మొరే దిగంబర్ పటేల్ అబాజీ పటేల్ రోహిదాస్ పుండ్లిక్ ప్రవీణ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



