- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన బోయిని రజితకు రూ .1,20 వేలు, బొల్లి.చిన్న వెంకటయ్య కు రూ. 60 వేలు,కౌడవేణి .రవళికి రూ.14500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంఘ శ్రీధర్, నాయకులు మామిడి తిరుపతి, పిట్టల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -