Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన చెక్కులను ముపై మూడుగురు లబ్ధిదారులకు రూ. 13 లక్షల 50 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, నాయకులు కుపన్న గారం, సంగమేశ్వర్, ఖ్యాతం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -