Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ 

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ​ఆదేశాల మేరకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కౌన్సిలర్ అభ్యర్థి నందిపేట తులసి తిరుపతయ్య సమీక్షంలో నాగవరం తండా 11వ వార్డు చెందిన సభవత్ లక్ష్మిw/o వెంకటేష్ నాయక్, సభవత్ అంజలి భర్త శంకర్, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -