Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : ఈరోజు భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు 20 రావటం జరిగింది. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. భీంగల్ పట్టణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ చెక్కులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్స అనంతరావు, వీడిసి చైర్మన్ నీలం రవి, z సీనియర్ నాయకులు షాదుల్లా దావూద్ అంజుమ్, తోట సతీష్, వాక మహేష్, నలుగురి శ్రీను, రెహమాన్,సాయిబాబా, మందుల కిరణ్, విక్రమ్, రాము, పత్రి రాజేందర్, సిహెచ్ రాజన్న, మొండి దినేష్ తదితులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -