Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట  : మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో శుక్రవారం చల్వాయి, గోవిందరావుపేట, పసర, లక్నవరం గ్రామాల్లో అనారోగ్యంతో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ చెక్కులను అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారుల వివరాలు…
1. చామర్తి రాంబాబు (15,000/-) రూపాయలు, పసర గ్రామం
2. ఉప్పుతల జయంత్ (17,500/-) (20,000/-)రూపాయలు, పసర గ్రామం
3. తంగెళ్లపల్లి సాంబశివ (85,000/-) రూపాయలు, చల్వాయి గ్రామం
4. దాసరి సుధాకర్ (72,500/-) రూపాయలు, లక్నవరం గ్రామం
5. ఎర్ర అనీష్ కిరణ్ (60,000/-) రూపాయలు, చల్వాయి గ్రామం
6. ఆకునూరి సారయ్య (75,000/-) రూపాయలు, చల్వాయి గ్రామం
7. కొండా లక్ష్మీ, (18,000/-) రూపాయలు, చల్వాయి గ్రామం
8. బసిరెడ్డి సంపత్ రెడ్డి (47,500/-) గార్లతో పాటుగా మొత్తం ఎనిమిది మంది  లబ్ధిదారులకు 4,10,500/- (నాలుగు లక్షల పది వేల ఐదు వందల రూపాయల) చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -