Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని మామిడిపల్లి   లో 8, 9వ వార్డుకు చెందిన  లబ్ధిదారులకు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ  పంపిణీ చేసినట్టు బిజెపి టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొండాపురం చిన్నారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  ప్రత్యేక చొరవతో లబ్ధిదారులకు అప్లై చేసుకున్న మూడు నెలల లోపే చెక్కులు అందజేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు  తెలుపుతూ తమకు ఆర్థికంగా సహాయ పడుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రెటరీ, 09వ వార్డ్ ఇంచార్జ్ పోచంపాడ్ శ్రీను, బిజెపి  టౌన్ వైస్ ప్రెసిడెంట్ శక్తి కేంద్ర ఇన్చార్జ్ తూర్పు రాజు,బూత్ అధ్యక్షులు గోజూరి మధు, కొత్తగొల్ల సతీష్, తోట శ్రీకాంత్, గ్రామ కిషన్ మోర్చా లక్కారం సాగర్  కార్యకర్తలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad