నవతెలంగాణ – మల్హర్ రావు: సరస్వతి పుష్కరాల సందర్బంగా కాళేశ్వరం వచ్చే భక్తుల కోసం మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో కాటారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో చివరి మూడు రోజు రాగి జవా, వాటర్ బాటల్స్ పంపిణి కార్యక్రమాన్నీ శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా భక్తులు రాగి జవా పంపిణినీ స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి,మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమలు సందీప్,నాయని శ్రీనివాస్, కొట్టే శ్రీశైలం, సుగుణ, స్వప్న, బుపెల్లి రాజు గడ్డం కొమురయ్య యాదవ్, ఆత్మకూరి కుమార్ యాదవ్, బిరెల్లి మహేష్, పున్నం రమేష్,మరుపుక రాజు,తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
రాగి జవా పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES