Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రా పద్ధతిన గదులను కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్ రానివారం తాసిల్దార్ కార్యాలయం వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు, అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించరని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -