- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదోవతరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్, కంపాస్ బాక్స్,పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మారపాక వినయ్, ఉపాధ్యక్షులు శనిగరం రవీందర్, సబ్యయలు, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రమేష్ నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -



