Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పలకలు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

విద్యార్థులకు పలకలు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – యాలాల్
సోమవారం ఆకుల నందకుమార్ కూతురు ఉమా చైత్రిక జన్మదినాన్ని పురస్కరించుకొని దేవనూరు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్గీయ ఉమాపతి మాజీ సర్పంచ్ జ్ఞాపకార్థం ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పలకలు, అంగన్వాడి విద్యార్థులకు పలకలను వారి కుటుంబ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ పెద్దపులి ఖాసీం, మాజీ సర్పంచ్ శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్ల శ్రీనివాస్, హన్మ్య నాయక్,కమ్మరోంపు ప్రవీణ్ కుమార్ కొస్గి రవి గౌడ్,ఆకుల నందకుమార్, ఆకుల శేషిధర్,కొస్గి వెంకటయ్య గౌడ్ పరమేశ్వర్,కుమ్మరి శ్రీశెలం, మైబెల్లి,గోరెపల్లి ఆశలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -