Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ 

విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో శ్రీ నచికేత ఆవాసం సేవా భారతి ఆశ్రమం యందు విద్యార్థులకు గురువారం  పరీక్ష ప్యాడ్లు పెన్నులు  ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకుల రాజు, సెక్రెటరీ లీడర్ శ్రీనివాస్, ట్రెజరర్ గోపికృష్ణ లయన్ ప్రతినిధులు D K రాజేష్, చేపూర్ గణేష్, బారడ్ బాలాజీ రావు, అల్జాపూర్ రాజేష్, అల్లకొండ హరీష్, ముసుకు గంగారెడ్డి, గుడాల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -