Wednesday, February 18, 2026
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు పండ్లు ఆటల సామాగ్రి పంపిణీ 

విద్యార్థులకు పండ్లు ఆటల సామాగ్రి పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలోఉప సర్పంచ్  యాసం సతీష్ వివాహ దినోత్సవం  సందర్భంగా.. విద్యార్థులకు ఆటల సామగ్రి,పండ్లు,పాలు   పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, మా వివాహ మహోత్సవం సందర్భంగా విద్యార్థుల ఆటలకు సంబంధించిన సామాగ్రి అందించడం మాకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -