Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ..

బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం మరణించిన బాలమల్లు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ తరఫున నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad