Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ ఏపిఎం ఆధ్వర్యంలో ఇందిమ్మ చీరలు పంపిణీ

ఐకేపీ ఏపిఎం ఆధ్వర్యంలో ఇందిమ్మ చీరలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలం లో మహిళా శక్తి లో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రజాప్రతినిధుల మండల అధికారుల మహిళా సమైక్య సమక్షంలో ప్రారంభోత్సవం పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ గారు పిఎసిఎస్ చైర్మన్ వినోద్ మాజీ సర్పంచ్ రాములు సాయ సాయ గౌడ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్  ఎంపీడీవో శ్రీనివాస్ గారు ఎమ్మార్వో మారుతీ సార్ గారు ఎంపీ ఓ రాములు అదేవిధంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు భూమ గారు ఏపిఎం కే గంగారం మరియు సిబ్బంది అందరూ ఇట్టి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివిధ గ్రామాల పెద్దలు నాయకులు కూడా పాల్గొన్నారు వారందరికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను చెప్పడం జరిగింది. గౌరవ డిఆర్డిఓ గారు ఇచ్చిన ఆదేశాలను సారం అడిషనల్ డి ఆర్ డి ఓ గారు డిపీఎంయూ నుంచి డిపిఎం ఐబి శ్రీనివాస సార్ చీరల పంపిణీ లో టెక్నికల్ గా యాప్ లో వస్తున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పంపిణీ చేయడం జరుగుతుంది సార్ అన్ని గ్రామాలలో పంపిణీ జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -