Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దగూడెంలో ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ

పెద్దగూడెంలో ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధి లోని పెద్దగూడెం, చిన్న గూడెంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి మంగళవారం మంగళవారం పర్యవేక్షణ చేసి మహిళ లకు చీరెలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీఎం రాందాస్ నాయక్, సిసి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్, మహిళలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -