- Advertisement -
నవతెలంగాణ-కాటారం
కాటారం మండలంలోని పలు గ్రామాలలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ క్రమంలో దామెరకుంట, కాటారం గంగారాం జీపీలలో లబ్దిదారులకు పెద్దఎత్తున అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సెక్రటరిలు, శంకర్, సీసీ లు, విఓలు, విఓఏ లు స్వర్ణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



