Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

- Advertisement -

నైనాల గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని నైనాల గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్ తెలిపారు. లబ్ధిదారులకు మంగళవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. లబ్ధిదారులు ఆకుల రజిత, శివంగుల నాగమణి, దాసరి పద్మ, ఆకుల రాజమ్మ. అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు యాసం వెంకటేశ్వర్లు, ఆకుల వెంకటేష్, బొడ్డు విజయకుమార్, ఏర్పుల శృతి సరేష్, నాయకులు చిర్ర శ్రీనివాస్, మాజీ ఎస్ ఎం సి చైర్మన్ ఆవుల సాయిమల్లు, పంచాయతీ కార్యదర్శి అశోక్, జి పి ఓ మురళి, కారోబార్ యకాలు, జిపి  సిబ్బంది వెంకటమ్మ, మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -