- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి,’డిసిసిబి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డిల సహకారంతో మంజూరు అయిన రూ.80 లక్షల కర్షక మిత్ర టర్మ్ లోన్స్ ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కేసిరెడ్డి మురళిధర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి లు బుధవారం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం డైరెక్టర్ టి. సాయి చరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ శ్యామ్ సుందర్ రెడ్డి, కృష్ణయ్య, రాములు, మండల నాయకులు డి.విజయ్ కుమార్, క్యామ వెంకటయ్య, జి. వెంకటేశ్వర్ రావు, ప్రభాకర్ రెడ్డి, కె.సతీష్, ఎస్.వి.రమేష్, ఆగారం ప్రకాష్, మూడవత్ రవి, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొని విజయవంతం చేశారు.
- Advertisement -