- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్, తపాలా కార్యాలయం లో పోస్ట్ మాన్, ప్రధాన్ మంత్రి విశ్వ కర్మ యోజన లబ్ధీదారులకు కిట్లా పంపిణీ చేయడం జర్గింది. లబ్ధిదారులు (అనిల్ , రమేష్ ఈ పంపిణీ కార్యక్రమంలో పోస్ట్ అసిస్టెంట్, యువకులు అజయ్ తమ్మేవార్, కృష్ణ రౌత్వర్, సంతోష్ తులవార్, శ్రీపాద్ పాల్గొన్నారు. విడుతల వారీగా తపాలా శాఖ ద్వారా కిట్లు రానున్నట్లు వారు తెలిపారు.
- Advertisement -