Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆలయానికి మైక్ సెట్ వితరణ

ఆలయానికి మైక్ సెట్ వితరణ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయానికి మైక్ సెట్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad