Wednesday, February 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి 

విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని నిగ్వ ప్రభుత్వ ఉన్నత  మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధువారం సుదర్శన్ యూత్ అధ్యర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల ను పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువు కునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజన్ని అందించేల కృషి చేస్తామని అన్నారు. దింతో పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్దగా విని మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ ఎం రమేష్ ఉప సర్పంచ్ దిగంబర్ పటేల్ వార్డ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -