Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తపాలా చేయూత పెన్షన్లు అందించడానికి కొత్త ఫోన్ల పంపిణీ          ...

తపాలా చేయూత పెన్షన్లు అందించడానికి కొత్త ఫోన్ల పంపిణీ                     

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తపాల శాఖ సేవలను ప్రజలకు మరింత ఉదృతంగా చేయడానికి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బిఓ లకు కొత్తగా మొబైలను సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుస్మిత బెనర్జీ శుక్రవారం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత పెన్షన్ పొందే వారికి ఈ సదుపాయం ద్వారా  ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించవచ్చని సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుస్మిత బెనర్జీ తెలిపారు. డిచ్ పల్లి తపాల ఉప కార్యాలయంలో జక్రాన్ పల్లి, డిచ్పల్లి, సుద్ధపల్లి, కోరట్ పల్లి, యానంపల్లి, కులాస్పూర్ క్లస్టర్ నడిపల్లి, పడకల్ బివో లకు కొత్తగా మొబైల్ లను అందించారు. ఈ కార్యక్రమంలో తపాలా మెయిల్ ఓవర్సీస్ స్నేహిత్, సబ్ పోస్ట్ మాస్టర్ రాజ్ కుమార్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -