నవతెలంగాణ – భువనగిరి : వాసవి క్లబ్ చరిత్రలో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ చేసుకున్న క్లబ్బు భువనగిరి క్లబ్ అని వాసవి క్లబ్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి తెలిపారు. శనివారం పట్టణంలోని సింగన్నగూడెంలో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికులకు పేపర్ బాయ్ లకు పోస్ట్ మాన్ లను ఘనంగా సన్మానించారు. నిరుపేదలకు చీరల పంపిణి, నిత్యావసర కిరాణా సామాగ్రి నీ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో, క్లబ్ ఉపాధ్యక్షులు కుకూటపు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బచ్చు రమేష్, కోశాధికారి జంగాల హనుమంతరావు, వైస్ గవర్నర్ లు వీరేల్లి సతీష్ , తాళ్లపల్లి రాము, బండారు జ్యోతి ,రిజియన్ చైర్మన్ తాటిపల్లి రవీందర్, జోన్ చైర్మన్ ఆకుల రమేష్, క్లబ్ మాజీ జోన్ చైర్మన్, చీకటిమల్ల రాములు, మాజీ అధ్యక్షులు పసుపునూరి మనోహర్ , చందా మహేందర్ , మంచికంటి రవి కుమార్, మంచాల ఋషికేష్, చింత రవి , గార్లపాటి నాగరాజు పాల్గొన్నారు,
వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ సందర్బంగా నోటు పుస్తకాల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES