Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భువననగిరి డిస్టిక్ హాస్పిటల్ లో బొల్లెపల్లి ,భువనగిరి టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబి రోగులకు అందించవలసిన వైద్యంపై సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీ పీఓ డాక్టర్ సాయి శోభ, బోల్లేపల్లి వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి& భువనగిరి డాక్టర్ నిరోషా,టిబి స్టాఫ్,రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -