Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కల్లేడలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీల అందజేత 

కల్లేడలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్
ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇండ్ల లో భాగంగా  ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి  కృషితో కల్లెడ గ్రామానికి చెందిన 09 మంది లబ్దిదారులకి ప్రొసీడింగ్ కాపీస్ అందజేసినట్టు ఆలూర్ మండల బీజేవైఎం అధ్యక్షులు గంగోల్ల ప్రళయతేజ మంగళవారం తెలిపారు. లబ్ధిదారులు ల పేర్లు కాండ్రే వనిత, కాండ్రే గౌతమి, ఇట్టాం అశోక్, వద్నాల సర్వాణి, మూఢ సదానందం, గుగులోత్ జైన, ఎర్రోళ్ల గంగామణి, ఓటర్కర్ నారాయణ, తాడోళ్ళ మమత లు లకు అందజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గా ఎమ్మెల్యే ఇండ్లు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ లు ఇవ్వడం చాలా ఆనందం గా ఉంది ఇండ్ల మంజూరు కి కృషి చేసిన ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో మండలం ఉపాధ్యక్షురాలు మోతె శ్రవణ్య, శక్తి కేంద్ర ఇంచార్జ్ మోతె అశోక్,బూత్ అధ్యక్షులు మచర్ల అర్జీత్, అయిలి అరుణ్, కార్యకర్తలు గొల్ల మోహన్,సుధాకర్, రవి, రాజా సాయిలు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img